Type Here to Get Search Results !

Parishuddhul Parishuddhul Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu Hymns

parishuddhul-parishuddhul-telugu-syro-malabar-mass-song

పరిశుద్దుల్ పరిశుద్దుల్ (Parishuddhul Parishuddhul)

Parishuddhul Parishuddhul Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu Hymns

గురువు:

దేవుని దుతలేకమై 

తిరు సన్నిధిలో పాడుదురు 

స్తుతి గీతములు అనవరతం


అందరు:

పరిశుద్ధుల్  పరిశుద్ధుల్ 

పరిశుద్ధులు  పరిశుద్ధులు

బలవంతుడైన దేవుడు 

పరిశుద్ధుల్  పరిశుద్ధుల్ 

పరిశుద్ధులు  పరిశుద్ధులు


పరలోకమును భులోకమును

ప్రభు మహిమతో నిండియున్నవి

ఉన్నత స్థలములలో హోసన్నా హోసన్నా 

దావీదు సుతునికి హోసన్నా హోసన్నా 

ఏలినవారి నామమునవచ్చిన వారికి హోసన్నా హోసన్నా 


ప్రభు నామమున వేంచేయు వారు 

ధన్యులు - ధన్యులు - ధన్యులు 

ఉన్నత స్థలములలో హోసన్నా హోసన్నా  

హోసన్నా హోసన్నా  


Guruvu (Father):

Devuni dutalēkamai

Tiru sannidhilō pāḍuduru

Stuti gītamulu anavatam


Andaru (All):

Parishuddhulu parishuddhulu

Parishuddhulu parishuddhulu

Balavantudaina dēvudu

Parishuddhulu parishuddhulu

Parishuddhulu parishuddhulu


Paralōkamunu bhulōkamunu

Prabhu mahimatō niṇḍiyunnavi

Unnata sthalamulalō hōsannā hōsannā

Dāvīdu sutuniki hōsannā hōsannā

Ēlinavāri nāmamunavaccina vāriki hōsannā hōsannā


Prabhu nāmamuna vēṃcēyu vāru

Dhanyulu - dhanyulu - dhanyulu

Unnata sthalamulalō hōsannā hōsannā

Hōsannā hōsannā

Document

Your download link will appear in 10 seconds.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section