Type Here to Get Search Results !

ఆరాధన తండ్రికే | Aaradhana thandrike song Lyics | Telugu Christian songs lyrics

 ఆరాధన తండ్రికే - ఆరాధన యేసుకే 

ఆరాధన ఆత్మకే - త్రియేక దేవునికే 

ఆరాధన ఆరాధన - తండ్రి మీకే ఆరాధన 

ఆరాధన ఆరాధన - యేసు మీకే ఆరాధన 

ఆరాధన ఆరాధన – ఆత్మ మీకే ఆరాధన   ॥ఆరాధన॥  


1. పరమ పవిత్రదేవా - నీవైతి రొట్టె స్వరూపం (2) 

ఆ రొట్టెనే భుజింపగా - రక్షకుడ నీవైతి (2) 

నినామం భజించగా - విడుదలపొందితివి (2)    ॥ఆరాధన॥ 


2 పూర్వికులు భుజించిరి మన్నా 

మరణించి మన్నైపోయిరి (2) 

నీ దేహం భుజించెడి మాకు - నిత్యజీవమైతివి (2) 

పరమప్రసాదము నీవై - సజీవ దేవుడవైతివి (2)   ॥ఆరాధన॥ 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section