Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: వరప్రసాదం
ప. చక్కనైన లోకాన్ని చల్లనైన సంద్రాన్ని
సృజియించిన శక్తీ అదే దైవము ||2||
ఈ లోకమంత ఎంతో సుందరం
ఈ సృష్టి అంతా ఎంతో ఆమోదం ||2||
జగతిని నిలిపే శత్తే దైవం
జగతికి మూలం దైవం.
దైవం ముందర మనిషికి శూన్యం
వినయం మనిషికి ధర్మం ||2||
1. లేగ దూడనంతయు పక్షుల కిలకిల నవ్వెను
విచ్చుకొనె మొగ్గలో గడ్డి పైనీటి చుక్కలు ||2||
జలపాతాల అలజడి జోరుగాలుల సవ్వడి ||2||
దైవత మహిమను పాడి
దైవశక్తినిచాటుచున్నవి ||2|| ||చ||
2. ప్రాతకాల సూర్యుడు సంధ్యాకాల
చంద్రుడు చీకటీల తారలో
కోయిల సుమధురస్వరాలు
ఝుమ్మంది చక్రాల నాదం
మయూరి చేసిన నాట్యం దేవ'
మహిమని పాడి దైవశక్తిని చాటుచున్నవి. ||చ||