Type Here to Get Search Results !

చక్కనివాడే మరియమ్మా ( chakani vade mariyama Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P 

Music: Naveen M 

Album: యేసే నా ఆశ - 6 


చక్కనివాడే మరియమ్మా - భలే తెలివైనవాడే మరియమ్మా 

నీ ముద్దుల కొడకు బాలయేసువు - మనసెరిగిన వాడే మరియమ్మ 


1. నీ గర్భమునే తన నివాసముగా మార్చి నీలో నవమాసాలు నివసించాడే (2) 

ఆ గర్భమునుండే బాలయోహాను దీవించి సందేశమిచ్చాడే, గెంతులు వేయించాడే ||చక్కనివాడే|| 


2. ఎలిజబేతుతో నీవు ధన్యురాలవని, దేవమాత అను బిరుదును ఇప్పించాడే (2) 

ఎవరు కాదనగలరు నీ పుత్రుని నిర్ణయం తరతరాలకు చెరగని దైవ నిర్ణయం (2) ||చక్కనివాడే|| 

3. ఆకలితో ఉన్నవారి ఆకలిని గ్రహించి రొట్టె చేపలతో ఆహారమిచ్చాడే - పడవమునగ నివ్వడే 

ఏ ఒక్కరిని కోల్పోడే అక్కున చేర్చి రక్షించుకున్నాడే ||చక్కనివాడే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section