Type Here to Get Search Results !

చాలునయా ( chalunaiah Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: unknown 


ప. చాలునయా చాలునయా 

నీ కృప నాకు చాలునయా ||2|| 

ప్రేమామయుడవై ప్రేమించావు 

కరుణామయుడవై కరుణించావు 

తల్లిగా లాలించు, తండ్రిగా ప్రేమించే,

ప్రేమ కరుణా, నీ కృపచాలు ||చాలునయా || 


1. జిగటగల ఊబిలో పడియుండగా

నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా ||2|| 

హిస్సోపుతో నన్ను -కడుగుము యేసయ్యా 

హిమముకంటెను తెల్లగమార్చయ్యా 

నీకేమి చెల్లింతు-నా మంచి మెస్సియ్యా

నా జీవితమంతా అర్పింతు నీకయ్యా ||ప్రే|| 


2. బంధువులు స్నేహితులు త్రోసేసినా 

తల్లిదండ్రులే నన్ను వెలివేసినా | ||2|| 

నన్ను నీవు విడువనే లేదయ్యా 

మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా 

నీకేమి చెల్లింతు నా మంచి మెస్సియ్యా 

నీ సాక్షిగా నేను ఇల జీవింతునయా ||ప్రే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section