Type Here to Get Search Results !

ఎక్కడ ఎక్కడ నా ప్రభువు ఎక్కడ ( ekkada ekkada na prabhuvu ekkada Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: ఎక్కడ ఎక్కడ నా ప్రభువు ఎక్కడ ||2|| 

సుగంధపరిమళ తైలము పూయ 

నా ప్రభుదేహము ఎక్కడ ||2|| 

లేనేలేడు రానే రాడు ఇకపై 

ఆయన మృతులలో ||2|| 

సజీవుడైన దేవుని 

నేడు మృతులలో వెదకెదరా ||2|| 

స్తోత్రము మహిమ 

కీర్తి ఘనత మృత్యుంజయా 

యుగయుగములకు గలుగును గాక 

మృత్యుంజయా ||2|| 

మృత్యుంజయా హల్లేలూయా ||2|| 

హల్లేలూయా ||4|| 


1. ఇపై మరణము దుఃఖము 

కాదు నిత్యానంద ద్వారమే ||2|| 

మృతులైన వారలు మరలా లేతురని 

నమ్మినవారిక ధన్యులు ||స్తోత్ర|| 


2. పరలోక రాజ్యమె శాశ్వత రాజ్యం 

మన అందరికీ ఆశాదీపం ||2|| 

పరలోకముపై నీ దృష్టి నిలిపి 

సాగించు విశ్వాస పయనం ||2|| ||స్తోత్ర|| 


3. జరుగువదేమో జరుగునుకాని 

మరణము తప్పక నీదరి చేరును ||2|| 

కృంగి కృశించి నశియించక 

ప్రభువును నమ్మి జీవింపుము ||2|| ||స్తోత్ర|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section