Type Here to Get Search Results !

ఏమివ్వను ( emivagalanu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఆఆఆ .... ఆఆఆ.... 

ఏమివ్వను దేవా - నీకెలా యివ్వను ||2|| 

నా కొఱకు కడతేరిన - నీ కొఱకు ||2|| 

నా జీవితం - నీ ప్రాణదానమే మారనా 

ప్రభు నేనునీ - నైవేద్యముగా ||2|| 


1 వ చరణం.. 

రొట్టొలు రసము - పంచిన నీకు 

ఆకలి దప్పుల - ఆర్తనాదాలా ||2|| 

చిల్లర నిందల - సిలువభారమా ... 

చల్లని దీవెనలు - చూపిన నీకు ||2|| llఏమివ్వనుll 


2 వ చరణం.. 

క్షమను దయను - పంచిన నీకు 

క్షామము పీడల - పాడుకలలా ||2|| 

ముద్దుతో కాసుకు - ముట్టచెప్పినా .. 

తియ్యని స్నేహమును - పంచిన నీకు ||2|| llఏమివ్వనుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section