Type Here to Get Search Results !

ఎంత గొప్పవాడివైన చివరికీ ( entha goppavadivaina chivariki Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఎంత గొప్పవాడివైన చివరికీ బూడిదేరా

ఎంత గొప్పపేరు ఉన్న చివరి పేరు శవమేగా

ఏ కులమైనా ఏ మతమైనా

ఏ రంగైనా ఏ జాతైనా

చనిపోతాము అందరు చివరికి మిగిలేదెవ్వరు2

నిన్ను నీవు మరచి తెలుసుకోరా మనిషీ2


1 వ చరణం.. కడుపులో పెట్టి పెంచుకున్న నీ తల్లి

కళ్ళల్లో పెట్టి చూచుకున్న నీ తండ్రి2

ప్రేమను చూపుతారుగా ప్రాణం పెట్టలేరుగా2

నీకై ప్రాణం పెట్టినవాడు యేసయ్యరా 

నా యేసయ్యరా నిన్ను


2 వ చరణం.. ఎప్పుడు చనిపోతామో తెలియదురా

చివరికి చావే తోడైనని తెలుసునురా 2

మరణమును రుచిచూడక 

బ్రతికుండే వాడెవ్వడు 2

ఉన్నపాటుగా యేసయ్యను


3 వ చరణం.. అంతలో కనబడి అంతలోమాయం నీ జీవం

నీటిబుడగను పోలి ఉన్నది నీ ప్రాణం 2

రేపేమీ జరుగునో ఎవ్వరికి తెలుసురా2

ఈ రోజే నీ హృదయంలో చోటివ్వరా 

యేసు చోటివ్వరా నిన్ను 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section