Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
ఎంత మధురం ఈ విందు
ఎన్ని మధుర చిందుజురులు
నోములన్ని పండగ
బ్రతుకంత హాయిగ
1 వ చరణం..
మరపురాని మధుర విందు
స్వామి దివ్య దేహ విందు
మానవాళి భాగ్య విందు
అమరలోక రుచుల విందు
2 వ చరణం..
స్వామి ప్రేమ సంకేతనము
ప్రాణదాన చిరస్మారకము ||2||
ఏక తతుల మారుపేరు
సమోన్నతకు మరోరూపం llఎంతll
3 వ చరణం..
అంతరంగ శుద్ధి కలిగి
ప్రేమ పంచు బుద్ధి కలిగి
ఈ శురోష సద్ధుమణిగి
అమర విందుకు వేగరండి llఎంతll