Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఎవరున్నారు ఈ లోకంలో నన్ను దరి చేర్చే వారు
పాప ఊబిలో ఉన్న నన్ను దరి చేర్చే వారు ఎవ్వరు ll2ll
ఉన్నా పాటున యేసే నన్ను లేవనెత్తును కడ వరకు
తోడుఉండెను.......నాతో.......కడ వరకు తోడుఉండెను llఎవరుll
1.చరణం:-
నీ ప్రేమను మరచితిని పాపిగ మారితిని
నా ప్రతి కదలికలో నీకు దూరమై పోతిని ll2ll
క్షమించుమా........ నాలోని పాపములను మన్నించుమా ll2ll
పరిశుద్ద రక్తంతో శుద్ధిచేయుమ........
నీ...... పరిశుద్ద రక్తంతో శుద్ధిచేయుమ llఎవరుll
2.చరణం:-
ఆల్ఫా నీవే ఒమేగా నీవే
నాలోని సర్వము నీవే యేసయ్యా ll2ll
కడుగుమయ్య నాలోని దోషములను కడుగుమయ్య ll2ll
పరిశుద్ధ రక్తంతోకడుగుమయ్య......
నీ పరిశుద్ధరక్తంతోకడుగుమయ్య llఎవరుll