Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
1 వ చరణం..
ఏసునాధు నుండి పూజ- చేయు శక్తి ధాత్రిలో
వాసిగినపోస్తులెల్ల - వాదు లేక పొందిరి
కాంక్షతో డా నేను- పూజ గాంచ జేయు యేసువా
2 వ చరణం..
చింది రక్తం యజ్ఞ మాయె- స్లీవ మీద రక్తమే
చిందకుండ పూజ లో న- ఏసు యాగ మాయెను ll కాంక్ష ll
3 వ చరణం..
మంచి ద్రాక్ష సారా రూప మందు నప్పరూపమం
దంచి తార్థ ప్రేమతోడ- యజ్ఞ మై యున్నాడిలll కాంక్ష ll
4 వ చరణం..
చేతబట్టి తండ్రి కొప్పజెప్పి సొంతమేనుగా
బ్రీతి ద్రాక్ష సార యప్ప- మేపు మీర మార్చెనుll కాంక్ష ll
5 వ చరణం..
నన్ను జ్ఞాపకంబు చేసి- ఇట్లు చేయుడం చును
పన్ను గాను స్థాపితంబు- వన్నె జూపు మేనువుll కాంక్ష ll
6 వ చరణం..
దైవమైన వారి కర్పితంబౌ దివ్య పూజను
సావధాన భక్తి గాంచజాల జ్ఞాన లాభమేll కాంక్ష ll
7 వ చరణం..
భక్తి తోడ నెప్డు నేను- భవ్య పూజ జూచియు
ముక్తి బొంద కారుణ్యం బు- మోక్ష నాధ యియ్యవేll కాంక్ష ll