Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దైవ తనయా క్రీస్తు నాధుండా అయ్యో
పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిను బంపినాడా
1. పాపులకై వచ్చినావా - పాపులను కరుణించినావా ప్రాణ దానము
చేసినావా దేవా - పరలోకమును తెరచినావా
2. కల్వరిలో కార్చినట్టి దివ్య రక్తముచే మమ్ము
కడిగి పావన పరచినావా దేవా - కడకు బూరతో రానై యున్నావా
3. ధరణిలో నిల దుష్టులముగ - దారి తెలియక దూరమైతిమి
ధరణికే ఏతెంచినవా దేవా - ధన్యులనుగా చేసినావా
4. మరణమును జయించినావా దేవా - మరణముల్లు విరచినావా
మహిమతోడ లేచినావా - మాదు చింతలు తీర్చినావాసం