Type Here to Get Search Results !

జయజయ అంతోనివారా ( jaya jaya anthonivara Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


జయ జయ జయ జయ అంతోనివారా - 

పాదువాపుర పరమ పునీతా-||2|| 

పావన చరిత ప్రేమ పూరిత - 

మా ప్రార్థన మన్నింపుమయ్యా 

జయ జయ అంతోనివారా - 

జయ జయ అంతోనివారా-||2|| 


1. మీరే మా ప్రియ కాపరులు - మీరే మా సంరక్షకులు 

మీరే మా ప్రియ పోషకులు - మీరే మా ప్రియ పునీతులు 

జయ జయ అంతోనివారా - జయ జయ అంతోనివారా 


2. మీరే మా దర్శకులు - మీరే మార్గ చూపరులు 

మీరే మా ప్రియ స్నేహితులు - మీరే అత్మ బంధువులు 

జయ జయ అంతోనివారా - జయ జయ అంతోనివారా 


3. వ్యాధులన్నిటిని గుణపరచు - బాధలనుండి రక్షించు 

నీతి బాటలో నడిపించు - సుఖ శాంతులతో దీవించు 

జయ జయ అంతోనివారా - జయ జయ అంతోనివారా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section