Type Here to Get Search Results !

జీవన కృతి దాతవై రావా ( jeevana kruthi dhathavai rava Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


జీవన కృతి దాతవై రావా

వాక్కులోని సత్యమై రావా

నింగి నేల నేలు దేవా

మాకు మోక్ష మార్గమీవా

మునుముందుగా మము గావగా రావరావా

గురుపదముల జ్ఞానజ్యోతి నీవేకావా

ఉజ్వలదేవా ఉన్నతదేవా ఊపిరికావా


1 వ చరణం.. అంకురమౌ ప్రతి జీవికి ఆత్మవై

మా అక్షర పరమాత్మవు నీవై

అంతర్యపు అంతరాలు తొలగించి

మన భరతావని పూదోటను పెంచుదాం


2 వ చరణం.. నిత్య జీవవాక్కు నీవై ఉండగా

మిము విడిచి మేమే దరి వెల్లెదం

మము నిత్యజీవ పాత్రులను చేయుమయా

మీ వాక్యానికి సాక్షులమే మేమయ్యా 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section