Type Here to Get Search Results !

జేసువే ఈనాడు ( jesuva eenadu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


1జేసువే ఈనాడు మహిమతో లేచెగా 

వేగరారే జనులారా దేవదేవుని సన్నుతింప 

అల్లెలూయ అల్లెలూయ 

అల్లెలూయ , అల్లెలూయ , అల్లెలూయ 


2 ఈ దినం శుభదినం ఈ దినం పర్వదినం 

మానవులన్ రక్షింప దేవుడిచ్చిన దివ్యదినం అల్లెలూయ అల్లెలూయ 

అల్లెలూయ , అల్లెలూయ , అల్లెలూయ 


౩ జయము జయము ఏసుకు జయము జయము ఈశుకు 

తరతరాల వరకును జయము జయము విజయము అల్లెలూయ అల్లెలూయ 

అల్లెలూయ , అల్లెలూయ , అల్లెలూయ 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section