Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మహిమా..మహిమా..మహిమా.. ||2||
ప దివిలో దేవునికి మహిమ
అని పాడండి దూతల పాట
భువిలో ప్రజలకు శాంతి
అని పాడండి ఆనందముగా ||2||
1. ప్రభుదేవా నీకే మహిమ నీకే మహిమ
పరలోక రాజా నీకే మహిమ నీకే మహిమ
చల్లని తండ్రి నీకే మహిమ నీకే మహిమ
మహిమోపేత నీకే మహిమ నీకే మహిమ ||ది||
2. జేసుక్రీస్తా నీకే మహిమ నీకే మహిమ
దేవకుమారా నీకే మహిమ నీకే మహిమ
లోకరక్షకా నీకే మహిమ నీకే మహిమ
మహిమోపేత నీకే మహిమ నీకే మహిమ ||ది||
3. పవిత్ర ఆత్మ నీకే మహిమ నీకే మహిమ
ప్రేమస్వరూప నీకే మహిమ నీకే మహిమ
త్రియేకదేవా నీకే మహిమ నీకే మహిమ
మహిమోపేత నీకే మహిమ నీకే మహిమ ||ది||