Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: unknown
మలి సంధ్య వేళలో- పయనింతువా స్వామి
ఈ రేయి మాతో నిలువు- ఇక సేద దీరుము మాతో
1 వ చరణం..
జ్వలియించెను మా యెదలు- నీవు పంచిన రొట్టె లోన
కనిపించెను నీ రూపం- కనువిందు చేయగ మాకు
నీ రూప కాంతిలో న.... వెలుగాయె మా బ్రతుకు
2వ చరణం..
ఫలియించెను మా కలలే ఉత్తాన విజయము లోన
శోభిల్లు నీ వదనం - మా ఆశ దీపము గాను
నీ దివ్య దర్శనమే మా జీవిత భాగ్యము