Type Here to Get Search Results !

నీ సేవకై నన్ను పిలిచావు ( ni sevalai nannu pilichavu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నీ సేవకై నన్ను పిలిచావు దేవా - 

నీ ప్రజలకై నన్ను మలిచావు ప్రభువా 

నీ కరుణలో నన్ను నిలిపావు దేవా - 

నీ ప్రేమతో నన్ను నింపావు ప్రభువా 


1. నీ పాద పూజలు నే చేతునయ్యా - 

నీ వేద చరితను ప్రకటింతునయ్యా

నీ దీన జనులను నడిపింతునయ్యా - 

నీ ప్రేమ రాజ్యం స్థాపింతునయ్యా 


2. దీవించినావు నీ సేవకునిగా అనుదినము 

నుతియింతు కడుమోదముతో

నీ బాటయందే పయనింప నాకు 

నీ ఆత్మవరము ఒసగుము ప్రభువా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section