Lyrics: unknown
Tune: K Chandrasekhar
Music: K Chandrasekhar
Album: అందాలతార
ప తంబుర సితార నాదముతో - క్రీస్తుని వేడగ
రారండి ఇద్దరు ముగ్గురు కూడిన చోట
ఉంటాననినా స్వామికి ||తం||
1. పాపులకై దిగివచ్చెనట రోగులకే వైద్యుడని
పాపుల పంక్తిని కూర్చుని ఆ....ఆ.. ||2||
విందులు చేసిన యేసునకే
పేదల పాలిటి పెన్నిధికే ||తం||
2. ప్రతి హృదయం ప్రభు మందిరమై.
వెలుగులతో విలసిల్లి నీ శోధనలను
సమిధలుగా ఆ...ఆ...ఆ.. ||2||
నరకాగ్నులలో పడవేసి
క్రీస్తును వేడగ పరుగిడవా ||తం||