Telugu Lyrics
ఆశ్రయదుర్గమా.... నా యేసయ్యా
నవజీవన మార్గమునా.. నన్ను నడిపించుమా...
ఊహించలేనే నీ కృపలేని క్షణమును
కోపించుచునే వాత్సల్యమునాపై చూపినావే
ఆశ్రయదుర్గమా.... నా యేసయ్యా
లోక మర్యాధలు - మమకారాలు -గతించి పోవునే
ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే... (2)
అందుకే ఈ స్తుతి, ఘన, మహిమల స్తోత్రాంజలి.....2 "ఆశ్రయ"
నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చు చుంటినే
నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే...(2)
అందుకే ఈ స్తుతి, ఘన, మహిమల స్తోత్రాంజలి.....2 "ఆశ్రయ"
పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్నను
నీ శిక్షణలో అనుకవతోనే నీకృ పొందెద...(2)
అందుకే ఈ స్తుతి, ఘన, మహిమల స్తోత్రాంజలి.....2 "ఆశ్రయ"
నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించెదనే
ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించు చున్నది (2)
స్తుతి, ఘనమహిమలు నీకే చెల్లును నా యేసయ్యా
హల్లేలూయా - హల్లేలూయా - హల్లెలూయా.... (2) "ఆశ్రయ"
Song Lyrics in English
Aashrayaduragama.... Naa Yesayya
Navajeevana maargamuna.. nannu nadipinchuma...
Oohinchalene nee krupaleni kshanamunu
Kopinchuchune vaatsalyamunaapai choopinaave
Aashrayaduragama.... Naa Yesayya
Loka maryaadhalu - mamakaaralu - gatinchi povune
Aathmiyulatho akshaya anubandham anugrahinchitive... (2)
Anduke ee sthuthi, ghana, mahimala stotraanjali.....2 "Aashraya"
Naatho neevu chesina nibandhanalanniyu neraverchuchuntine
Neetho chesina teermanamulu sthiraparachitive...(2)
Anduke ee sthuthi, ghana, mahimala stotraanjali.....2 "Aashraya"
Paravasinaitini vaagdhaanamulaku vaarasathvamunnanu
Nee shikshanalo anukavathone neekru ponde...(2)
Anduke ee sthuthi, ghana, mahimala stotraanjali.....2 "Aashraya"
Nitya nivasinai nee mukhamu choochuchu paravashinchedhane
Ee nireekshanaye uttejamu naalo kaliginchu chunnadi (2)
Sthuthi, ghanamahimalu neeke chellunu Naa Yesayya
Halleluya - Halleluya - Halleluya.... (2) "Aashraya"