Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
హల్లెలూయ.... హోసాన్నా హల్లెలూయ ||3||
నజరేయుడా .... నా యేసయ్యా
నమ్మక పాత్రుడవు నీ వేనయ్యా ||2||
నీకే నా.... ఆరాధనా.......నీకే
నా.... స్తుతి ప్రార్థన ||2|| llహల్లెll
1 వ చరణం..
నీటిలో నడిచినను నీవు మునిగి పోలేవులే
అగ్నిలో నడచినను నీవు కాలి పోలేవులే ||2||
అని చెప్పినా వాగ్ధానమే ||2||
నాలో నెరవేర్చుము (నా తండ్రి).....
నీకే నా.... ఆరాధనా.......నీకే
నా.... స్తుతి ప్రార్థన ||2|| llహల్లెll
2 వ చరణం..
తల్లి నిన్ను మరచినను నేను నిన్ను మరువనులే
నేను నీకు బంగారు భవిష్యత్తు ఏర్పరచితి నంటివే ||2||
నీ వొసగిన వాగ్థానమే ||2||
నాలో నెరవేర్చుము.... (నా తండ్రి)
నీకే నా.... ఆరాధనా.......నీకే
నా.... స్తుతి ప్రార్థన ||2|| llహల్లెలూll