Telugu Lyrics
కృపవెంబడి కృప పొందితిని నీ కృపలో తలదాచితిని
యేసయ్య హల్లేలూయా యేసయ్యా హల్లేలూయా
క్షమవెంబడి క్షమ పొందితిని నీ క్షమలో కొనసాగితిని
మెస్సియ్యా హల్లేలూయా మెస్సియ్యా హల్లేలూయా
కృపా సత్య సంపూర్ణుడా - క్షమా ప్రేమ పరిపూర్ణుడా
"కృప"
1.
పాపములో పరి తాపమును
పరితాపములో పరివర్తనను
పరివర్తనలో ప్రవర్తనను
ప్రవర్తనలో పరిశుద్దతను
ప్రశవించెను పరిశుద్దాత్ముడు
ప్రశరించెను శిలువ శిక్షణలో (2)
"కృప"
2.
ఆత్మలో దీనత్వమును
దీనత్వములో సాత్వీకతను
సాత్వీకతలో మానవత్వమును
మానవత్వములో దైవత్వమును
ప్రసవించెను పరిశుద్దాత్ముడు
ప్రసరించెను దైవ రక్షణలో (2)
"కృప"
Song Lyrics in English
Krupa Vembadhi Krupa Pondithini Ni Krupalo Thaladachithini
Yesayya Hallelujah Yesayya Hallelujah
Kshamavembadhi Kshama Pondithini Ni Kshamalo Konasagithini
Messiah Hallelujah Messiah Hallelujah
Krupa Satyam Sampoornuda - Kshama Prema Paripoornuda
"Krupa"
1.
Papamulo Pari Taapamunu
Paritaapamulo Parivarthananu
Parivarthanalo Pravarthananu
Pravarthanalo Parishuddhatanu
Prashavinchenu Parishuddhathmudu
Prasharinchenu Siluva Sikshanalo (2)
"Krupa"
2.
Athmalo Deenathvamunu
Deenathvamulo Sathvikathanu
Sathvikathalo Manavathvamunu
Manavathvamulo Daivathvamunu
Prasavinchenu Parishuddhathmudu
Prasarinchenu Daiva Rakshanalo (2)
"Krupa"