Type Here to Get Search Results !

లాలీ లాలీ లాలీ లాలమ్మ లాలీ ( lali lali lali lalamma lali Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. లాలీ లాలీ లాలీ లాలమ్మ లాలీ లాలీ లాలీ 

లాలి యనుచు పాడరే బాలయేసు లాలి

లాలీ లాలమ్మ లాలీ లాలీ లాలీ


1. ధర పాపము తొలగింప

పరము నుండి దిగివచ్చిన 

పరమ సుతుడు పరిశుద్దుడు

ప్రభు యేసుకు లాలి 


2. ఇహ పరముల పాలించే

పరమోన్నత దేవుడు

నరరూప ధారుడైన రారాజుకు లాలి


3. పావనాత్మ ప్రాభవమున కన్య 

మరియ పుత్రునిగా 

జన్మించిన రక్షకుడు మెస్సయ్యకు లాలి 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section