Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
లోకాన వెలుగు ప్రసరించు దేవా - నా యింటి దీపం వెలిగింపరావా
యేసయ్యా యేసయ్యా ... నా యింటి దీపం వెలిగింప రావా
1. మనస్సుకు శక్తిని దయచేయు నాలోని విశ్వాసము కోల్పోకుండ
హృదిలోని ఆశను దృఢ పరచు - నీ కోసమే నే జీవింప
2. చేయు పనులెల్ల దీవించు - నీ చిత్తము నెరవేర్చ నేర్పించు
త్యాగ బలిగా నన్నే అర్పింప - నాలో సదా జీవించు