Song Lyrics in Telugu
మందిరం ప్రభుని మందిరం
సుందరమైనది చూడదగినది
మరపురానిది మరువజాలని
పరిశుద్ధమైనది పావనమైనది
1. మనుష్యుల చేత విసర్జింపబడి
దేవుని చేత ఏర్పరచబడినది
సజీవమైన రాళ్ళ చేత కట్టబడినది ఈ మందిరం ||మందిరం||
2. అన్యజనులలో కదలిక కలిగెను
కదిలిరి వారు కానుకలతో
అర్పించిరి తమ ఇష్ట వస్తువులు
నింపిరి మహిమతో ఈ మందిరమును ||మందిరం||
3. కష్టపడిరి తన సేవకులంతా
నష్టమనక మన దేవుని పనికై
పస్తులుండిరి ఆత్మల కొరకై పాటుపడిరి ||మందిరం||
4. మునుపటి మందిరము కన్న మించినదై
కడవరి మందిరము మహిమతో నింపబడె
కనబడుచున్నది కాంతివంతముగా
నిండియున్నది శాంతి సమాధానం ||మందిరం||
Song Lyrics in English
Mandiram Prabhuni Mandiram
Sundaramainadi Choodadaginadi
Marapuraniidi Maruvajalini
Parishuddhamainadi Paavanamainadi
1. Manushyula cheta Visarjimpabadi
Devuni cheta Eerparachabadindi
Sajeva Maina Raalla cheta Kattabadindi Ee Mandiram ||Mandiram||
2. Anyajanulalo Kadhalika Kaligenu
Kadiliru Vaaru Kaunukalato
Arpinchiru Thama Ishta Vasthuvulu
Nimpiru Mahimatho Ee Mandiramu ||Mandiram||
3. Kashtapadiri Thana Sevakulantha
Nashtamanaka Mana Devuni Panikai
Pasthulundiri Aathmala Korakai Paatupadiri ||Mandiram||
4. Munupathi Mandiramu Kanna Minchindai
Kadavari Mandiramu Mahimatho Nimpabadhe
Kanabadhuchundadi Kaantivantamuga
Nindi Yundadi Shaanti Samaadhaanam ||Mandiram||