Type Here to Get Search Results !

నాప్రాణ ప్రియుడా నాయేసు రాజా | Na Prana Priyuda Na Yesu Raja Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


నాప్రాణ ప్రియుడా నాయేసు రాజా

నా యేలినవాడా...ఆ - నా స్నేహితుడా - 2

నిన్ను చేరాలనీ... నీతో ఉండాలనీ... - 2

నిన్ను వలచానయా... నీవు నా సొంతం

నిన్ను వలచానయ్యా... యేసయ్యా నీవు నా సొంతం

|| నాప్రాణ ||


1.

నీస్వరమునే వింటిని ప్రాణము సొమ్మసిల్లె యేసయ్యా

నీ ముఖమునే చూచితిని మనసానందమాయనహా - 2

నీ ప్రేమను రుచిచూచితి నీ వశమయితిని యేసయ్యా - 2

|| నాప్రాణ ||


2.

నీ చేయినే పట్టుకొని నీతో నడవాలనుంది యేసయ్యా

నీ భుజమును నేనానుకొని నీతో బ్రతకాలనుంది యేసయ్యా - 2

నిన్ను హత్తుకొని నీవడిలోన నిదురించాలని వుందయా - 2

|| నాప్రాణ ||


Song Lyrics in English


Na Prana Priyuda Na Yesu Raja

Naa Yeelinavadaa...Aa - Naa Snehitudaa - 2

Ninnu Cheraalani... Neetho Undaalani... - 2

Ninnu Valachaanayaa... Neevu Naa Sontam

Ninnu Valachaanayyaa... Yesayya Neevu Naa Sontam

|| Na Prana ||


1.

Nee Swaramune Vintini Pranamu Sommashille Yesayya

Nee Mukhamune Choochitini Manasa Anandamaayanahaa - 2

Nee Premanu Ruchichoositini Nee Vashamayitini Yesayya - 2

|| Na Prana ||


2.

Nee Cheyine Pattukoni Neetho Nadavaalanundi Yesayya

Nee Bhujamunu Nenaanukoni Neetho Brathakalanundi Yesayya - 2

Ninnu Hathukoni Nee Vadilona Nidurinchalani Vundayaa - 2

|| Na Prana ||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section