Song Lyrics in Telugu
నీవ్వుంటే నాకు చాలు యేసయ్యా
నీ వెంటే నేను వుంటానేసయ్యా -2
నీ మాట చాలయ్యా - నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యా
1.
ఎన్ని భాధలున్నను - ఇబ్బందులైనను
ఎంత కష్టమొచ్చిన - నిష్టూరమైననూ "నీ మాట"
2.
బ్రతుకునావ పగిలిన - కడలి పాలైనను
అలలు ముంచివేసినా - ఆశలు అణగారిన "నీ మాట"
3.
ఆస్తులన్నీ పోయిన - అనాధిగా మిగిలిన
ఆప్తులే విడనాడినా - ఆరోగ్యం క్షీణించినా "నీ మాట"
4.
నీకు ఇలలో ఏదియు - లేదు అసాద్యము
నీదు కృపలో మాకేదియు - కాదిల సమానము "నీ మాట"
Song Lyrics in English
Neewvunte Naaku Chalu Yesayya
Nee Vente Nenu Vuntaanesaayya - 2
Nee Maata Chalayyaa - Nee Choopu Chalayyaa
Nee Thodu Chalayyaa - Nee Needa Chalayyaa
1.
Enni Bhaadhalunnanu - Ibbandhulaainu
Entha Kashtamochina - Nishthooramainaa "Nee Maata"
2.
Brathukunaav Pagilina - Kadali Paalainaa
Alalu Munchiveesina - Aashalu Anagaarina "Nee Maata"
3.
Aasthulanni Poyina - Anaadhigaa Migilina
Aapthule Vidanaadina - Arogyam Ksheeninchinaa "Nee Maata"
4.
Neeku Ilalo Edayiu - Ledu Asaadyamu
Needu Krupaloo Maakediyu - Kaadila Samaanamu "Nee Maata"