Song Lyrics in Telugu
నెరవేరుగురుతు లవి యన్నియు
పరిపూర్ణమాయె కాలంబును
ఇక యేసుడు ఏతెంచును - ఇది నమ్ముమా ఓ క్రైస్తవ
1.
పెండ్లి కుమారుండుగా యేసుడు - ఏతించుచున్నాడు ఈభూమికి
సిద్ధంబుకమ్ము సిద్ధెలు నింపి - లేనేలేదు కాలంబిక "నెర"
2.
కొడవలి చేబూని రైతువలె - నేతించు చున్నాడు లోకేశుడు
సిద్ధంబు కమ్ము నీ పంటతోడ - లేనేలేదు కాలంబిక "నెర"
3.
నడిరేయిలో దొంగరాక వలె - రానున్న దేసయ్య ఈరాకడ
మెలకువ తోడ కనిపెట్టు సుమ్ము - లేనేలేదు కాలంబిక "నెర"
4.
మేఘాస నాసీనుడై దేవుడు - వేవేల దూత సమూహాలతో
తనవారిజేరి ప్రియమార బరము కొనిపోవ త్వరలో వేంచేయును "నెర"
Song Lyrics in English
Neraveruguruthu Lavi Anniyu
Paripoornamaye Kaalambunu
Ika Yesudu Ethanuchunu - Idi Nammuma O Kraisthava
1.
Pelli Kumaarunduga Yesudu - Ethanuchunnadu E Bhoomiki
Siddhambu Kammu Siddhelu Nimpi - Leneledu Kaalambika "Nera"
2.
Kodavali Chebuni Raituvule - Nethinchu Chunnadu Lokesudu
Siddhambu Kammu Nee Pantatoda - Leneledu Kaalambika "Nera"
3.
Nadireyilo Dongaraka Vale - Raanunna Desayya Eerakada
Melakuva Toda Kanipettu Summu - Leneledu Kaalambika "Nera"
4.
Meghasa Nasinudai Devudu - Vevela Dhoota Samuhalato
Tanavarijeri Priyamara Baramu Konipova Tvaralo Vencheyunu "Nera"