Song Lyrics in Telugu
నేసాగెద యేసునితో
నేసాగెద యేసునితో - నా జీవిత కాలమంతా
1.
యేసులో గడిపెద - యేసుతో నడిచెద
పరమున చేరగ నే వెళ్ళెదా - హానోకుతో సాగెదా..ఆ "నేసాగెద"
2.
తల్లి మరచిన తండ్రి విడచినా - బందువులే
నను వెలివేసినా - బలవంతునితో సాగెదా..ఆ "నేసాగెద"
3.
లోకపు శ్రమలు - నన్నెదిరించినా - కఠినులు రాళ్ళతో
హింసించినా - స్తెఫనువలె సాగెదా..ఆ "నేసాగెద"
Song Lyrics in English
Nesageda Yesunitho
Nesageda Yesunitho - Naa Jeevita Kaalamanthaa
1.
Yesulo Gadipeda - Yesutho Nadicheda
Paramuna Cheraga Ne Velledaa - Hanokutho Sagedaa..aa "Nesageda"
2.
Thalli Marachina Thandri Vidachinaa - Banduvule
Nanu Velivesinaa - Balavanthunitho Sagedaa..aa "Nesageda"
3.
Lokapu Sramalu - Nannedirinchinaa - Kathinulu Rallatho
Hinsinchinaa - Sthphanule Sagedaa..aa "Nesageda"