Type Here to Get Search Results !

పరమ యెరుషలేమా - పరిశుద్ధ భూషణాలతో | Parama Yerushalema - Parishuddha Bhushanala To Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


పరమ యెరుషలేమా - పరిశుద్ధ భూషణాలతో

వరునికై అలంకరించి సిద్ధపడే వధువు సంఘమా

ఆమెన్ హల్లెలూయ - ఆమెన్ హల్లెలూయ

ఆమెన్ హల్లెలూయ - ఆమెన్ హల్లెలూయ


నా గొర్రెలు నా స్వరము వింటాయి

అవి ఎన్నడు నన్ను వెంబడిస్తాయి - అన్నాడు ప్రభు యేసు

అనుసరించు ప్రభు యేసుని ||పరమ||


రెక్కల క్రింద తన పిల్లలను చేర్చుకొని ప్రేమతోడ

పిలచిన కోడిపోలి పిలిచాడు ప్రభు నిన్ను


వెనుదియ్యకు ప్రభునుండి ||పరమ||


తన గర్భాన పుట్టిన బిడ్డను ఏ తల్లైనా మరచినా

మరువవచ్చును ప్రభు నిన్ను మరువడు


మరువవద్దు ప్రభు యేసుని ||పరమ||


శ్రమలలో పరిశుద్ధత కాపాడుకో - శోధనలలో

విశ్వాసం కాపాడుకో - ప్రభుకొరకు సిద్ధపడుమా

గొర్రెపిల్ల జీవకన్యకా ||పరమ||



Song Lyrics in English


Parama Yerushalema - Parishuddha Bhushanala To


Varunika Alankarinchi Siddhapade Vadhuvu Sanghama


Aamen Halleluya - Aamen Halleluya


Aamen Halleluya - Aamen Halleluya


Naa Gorrelu Naa Swaramu Vintayi

Avi Ennadu Nannu Vembadistayi - Annadu Prabhu Yesu


Anusarimchu Prabhu Yesuni ||Parama||


Rekkala Krinda Tana Pillalu Cherchukoni Prematho

Pilachina Kodipoli Pilichadu Prabhu Ninnu


Venudiyaku Prabhundundi ||Parama||


Tana Garbana Puttina Biddanu Ee Tallaina Marachina

Maruvavachchunu Prabhu Ninnu Maruvaddu


Maruvavaddhu Prabhu Yesuni ||Parama||


Shramalo Parishuddhata Kapaduko - Shodhanalo

Vishwasa Kapaduko - Prabhukoraku Siddhapaduma

Gorrepilla Jeevakanayaka ||Parama||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section