Type Here to Get Search Results !

పరవాసిని నే జగమున ప్రభువా - నడచుచున్నాను నీ దారిన్‌ | Paravasini Ne Jagamuna Prabhuaa Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


పరవాసిని నే జగమున ప్రభువా - నడచుచున్నాను నీ దారిన్‌

నాగురి నీవే నా ప్రభువా - నీధరి నే చేరెదన్‌ - నేను


1.

లోకమంతా నాదని యెంచి - బంధు మిత్రులే ప్రియులను కొంటిని

అంతయు మోసమేగా - వ్యర్థము సర్వమును ఇలలో

"పరవాసిని"


2.

ధన సంపదలు గౌరవములు - దహించుపోవు నీ లోకములో

పాపము నిండె జగములో - శాపము చేకూర్చుకొనే లోకము

"పరవాసిని"


3.

నా నేత్రములు మూయబడగా - నాదు యాత్ర ముగియునిలలో

చేరుదున్‌ పరలోక దేశం - నాదు గానము యిదియే- నిత్యము

"పరవాసిని"


4.

తెలుపుము నా అంతము నాకు - తెలుపుము నా ఆయువు ఎంతో

తెలుపుము ఎంత అల్పుడనో - విరిగి నలిగి యున్నాను - నేను

"పరవాసిని"


5.

యాత్రికుడనే ఈలోకములో - సిలువ మోయుచు సాగెదనిలలో

అమూల్యమైన ధనముగా - పొందితిని యేసును నేను పొందితిని


Song Lyrics in English


Paravasini Ne Jagamuna Prabhuaa - Nadachuchunnanu Nee Daarin

Naaguri Neeve Naa Prabhuaa - Needhari Nee Cheredhan - Nenu


1.

Lokamanta Naadani Yenchhi - Bandhu Mitrulaye Priyulanu Kontini

Anthayu Mosamegaa - Vyarthamu Sarvamunu Ilalo

"Paravasini"


2.

Dhana Sampadalu Gauravamuloo - Dahinchupovu Nee Lokamuloo

Paapamu Ninde Jagamuloo - Shaapamu Cheekuruchukone Lokamu

"Paravasini"


3.

Naa Netramuloo Mooyabadaga - Naadu Yaathra Mugi Yunilalo

Cherudhun Paralokadesham - Naadu Gaanamu Idiye - Nityamu

"Paravasini"


4.

Telupumu Naa Anthamu Naaku - Telupumu Naa Aayuvu Entho

Telupumu Entha Alpadano - Virigi Naligi Yunnanu - Nenu

"Paravasini"


5.

Yaatrikudane Eelokamuloo - Siluva Moyuchu Saagedhanilalo

Amoolyamaina Dhanamuga - Ponditini Yesunu Nenu Ponditini


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section