Telugu Lyrics
పల్లవి:
పరిశుద్ధ పరిశుద్ధ = పరిశుద్ధ ప్రభువా =
వరదూతలైన నిన్ = వర్ణింప గలరా ..పరిశుద్ధ..
1వ చరణం:
పరిశుద్ధ జనకుడ = పరమాత్మ రూపుడ =
నిరుపమ బలబుద్ధి = నీతి ప్రభావా ..పరిశుద్ధ..
2వ చరణం:
పరిశుద్ధ తనయుడ = నరరూపధారుడ =
నరులను రక్షించు = కరుణా నముద్రా ..పరిశుద్ధ..
3వ చరణం:
పరిశుద్ధ మగు నాత్మ = వరము లిడు నాత్మ =
పరమానంద ప్రేమ = భక్తుల కిడుమా ..పరిశుద్ధ..
4వ చరణం:
జనకకుమారాత్మ = లను నేక దేవ =
ఘనమహిమచెల్లును = దనర నిత్యముగా ..పరిశుద్ధ..
English Lyrics
Pallavi:
Parishuddha Parishuddha = Parishuddha Prabhuva =
Varadoothalaina Nin = Varnimpa Galarā ..Parishuddha..
1st Charanam:
Parishuddha Janakuda = Paramatma Roopuda =
Nirupama Balabuddhi = Neeti Prabhava ..Parishuddha..
2nd Charanam:
Parishuddha Thanayuda = Nararoopadhāruda =
Narulanu Rakshinchu = Karuna Namudra ..Parishuddha..
3rd Charanam:
Parishuddha Magu Naathma = Varamu Idu Naathma =
Paramānanda Prema = Bhaktula Kiduma ..Parishuddha..
4th Charanam:
Janakakumārāthma = Lanu Nēka Deva =
Ghanamāhima Chellunu = Danara Nityamuga ..Parishuddha..