Type Here to Get Search Results !

రేయింబవళ్ళలోన వెల్లేటి త్రోవలోన | Reyimbavallalona Velleti Throvalona Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


రేయింబవళ్ళలోన వెల్లేటి త్రోవలోన ||2||

యేసయ్య నేల మరతువు నీవు క్షణంబులోన లోకంబునిడుతువు ||2||

ఎక్కడికోయి నీవు యాత్రాపోయేది ||2||

నీవు నీ ఇల్లు స్థిరము కాదు ఒళ్ళు మరచెదవు ||2||

ఈలోకం నీది కాదు పరదేశివే నీవు

వచ్చిన దారినే వచ్చిన దారినే వెళ్లిపోవాలి ||రేయి||

సైతాను దారిలోన చుట్టు ఎడారి నీకు ||2||

ఇరుకైన దారిలోన బరువైన కాడిమోయ ||2||

ప్రధాన ఖడ్గముతో బయలుదేరాలి

ప్రభు యేసుని ప్రార్ధించి పూజించి సేవింపరారే ||రేయి||



Song Lyrics in English


Reyimbavallalona velleti throvalona ||2||

Yesayya nela marathuvu neevu kshanambulo loka mundidutuvu ||2||

Ekkadikoyi neevu yatraa poyedi ||2||

Neevu nee illu sthiramu kaadu ollu marachedavu ||2||

Eelokam needi kaadu paradesive neevu

Vachina daarine vachina daarine vellipovali ||Reyi||

Saithaanu daarilona chuttu edaari neeku ||2||

Irukaina daarilona baruvaina kaadimoyi ||2||

Pradhana khadgamutho bayaluderaali

Prabhu Yesuni praardhinchi poojinchi sevimparare ||Reyi||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section