Song Lyrics in Telugu
షారోను రోజా యేసే - పరిపూర్ణ సుందరుడు
ప్రేమ మూర్తియని - ఆదరించు వాడని
ప్రాణ ప్రియుని - కను గొంటిని
అడవులైనా లోయలైనా - ప్రభు వెంట నేనువెళ్ళెదను
1
యేసుని ఎరుగని వారెందరో వాంచతో వెళ్ళుటకు ఎవరువున్నారు (2)
దప్పికతో ఉన్న ప్రభువునకే (2) - శిలువను మోసే వారెవ్వరు
అడవులైనా లోయలైనా ప్రభు వెంట నేనువెళ్ళెదను "షారోను"
2
సీయోను వాసి జడియకుము పిలిచిన వాడు నమ్మదగిన వాడు (2)
చేసిన సేవను మరువకా (2) - ఆధరించి బహుమతులెన్నో ఇచ్చును
అడవులైనా లోయలైనా ప్రభు వెంట నేనువెళ్ళెదను "షారోను"
Song Lyrics in English
Sharonu Roja Yesae - Paripoorna Sundarudu
Prema Moorthiyani - Aadarimchu Vaadani
Praana Priyuni - Kanu Gontini
Adavulaina Loyalaina - Prabhu Venta NenaveLLedanu
1
Yesuni Erugani Vaarendo Vaanchato Vellutaku EvaruVunnaru (2)
Dappikato Unna PrabhuVunake (2) - Shiluvanu Mosae VaarEvvaru
Adavulaina Loyalaina Prabhu Venta NenaveLLedanu "Sharonu"
2
Seeyonu Vaasai Jadiyakumu Pilichina Vaadu Nammadagina Vaadu (2)
Chesina Sevanu Maruvaka (2) - Aadharimchi BahumatulennO Ichchunu
Adavulaina Loyalaina Prabhu Venta NenaveLLedanu "Sharonu"