Type Here to Get Search Results !

శ్రీ క్రీస్తుని బలియాగము ( sree kristhuni baliyagamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P 

Music: Naveen M 

Album: యేసే నా ఆశ - 7 


శ్రీ క్రీస్తుని బలియాగము - చూతము 

రారండి మనము - చూతము రారండి 

నజరేయుని లోక కళ్యాణములో 

పాల్గొందము రండి మనము - పాల్గొందము 

రండి రెండు కన్నులు చాలవు - పంచేంద్రియములు సరిపోవు (2) 

ఆవగింజంత విశ్వాసమునైనా-కలిగియుందము ఈ పూజలో 


1. క్రీస్తు ప్రభువే నవ వరుడు - శ్రీసభయే నవ వధువు (2) 

తన ప్రాణమిచ్చి తన జీవమిచ్చి-తన శ్రీసభనే వరించాడు (2) 

తండ్రి ప్రేమను మదిలో ధ్యానిస్తూ - జీవింతుము ఈ పూజలో 


2. ఇరువది నలుగురు పెద్దలును - దేవుని నాలుగు జీవులును (2) 

ప్రణమిల్లి పాడి శిరములను వంచి-నవ వరునే ఆరాధించగా (2) 

మోకరించి ఆరాధించెదం - ఎవినయ మనసుతో ఈ పూజలో


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section