Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
చేరితిని నీ సన్నిధానం శరణ మీయవయా
శరణమీయవయ్యా మా ప్రభువా శరణమీయవయ్యా
1 వ చరణం..
జీవంకు ఆధారం నీవే - జీవంతో నింపు
జీవంతో నింపు మా ప్రభువా జీవంతో నింపుllచేరిll
2 వ చరణం..
శాంతికి ఆధారం నీవు - శాంతితో నింపుt
శాంతితో నింపు మా ప్రభువా శాంతితో నింపుllచేరిll
3 వ చరణం..
ప్రేమకి ఆధారం నీవే - ప్రేమతో నింపు
ప్రేమతో నింపు మా ప్రభువా ప్రేమతో నింపుllచేరిll
4 వ చరణం..
ముక్తికి ఆధారం నీవు - ముక్తితో నింపు
ముక్తితో నింపు మా ప్రభువా ముక్తితో నింపుllచేరిll