Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం-2
ప: చెదరకుమా మనసా
నీవు బెదరకుమా మనసా!
మారని శ్రీ క్రీస్తు నీ తోడుగ నుండ
1. కలవర పడకు కన్నీరు కార్చకు
కడవరకు నిన్ను చే జారనీయడు ||2||
2. ఆది దేవుడే అండయు దండయు
ఆయన బాహునే నీకాధారం ||2||
3. యేసుని చెంత స్థిరముగ నిలచిన
ఆత్మకు శాంతి ఆయనే మనసా ||2||