Lyrics/Tune: Joseph Konda
Music: Praveen M
Album: పరిశుద్ధాత్మ సన్నిధి - 3
చూసేవాడవు నీవేనయ్యా `
నన్ను కాచేవాడవు నీవేనయ్యా ||2||
నీవు లేక నేను లేనయ్యా ||2||
నీవే నాకు చాలు యేసయ్యా ||2|| llచూసేll
1 వ చరణం..
సూర్యుని కంటే ` కాంతివంతుడవు
చంద్రుని కంటే ` చల్లని వాడవు
హృదయమును ` ఎరిగిన ` నిజ దేవుడవు ||2||
హృదయము నందు ` నివసించువాడవు ||2|| llచూసేll
2 వ చరణం..
లోకుల కంటే ` శక్తిమంతుడవు
లోకానేలే ` రాజాధి రాజువు
భారం మోసిన ` బలవంతుడవు t ||2||
అక్కరలు తీర్చే ` ఐశ్వర్యవంతుడవు ||2|| llచూసేll