Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
చేతులెత్తి పాడుదాం, యేసుని స్తుతించుదాం
సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం
అల్లెలూయ... అల్లెలూయ...ఆ..ఆ..ఆ...అల్లెలూయ....
1. సర్వ సృష్టికర్తనే ఎల్లరూ స్తుతించుదాం
భువియందు ఎల్లరు అల్లేలూయా పాడుదాం
అల్లెలూయ... అల్లెలూయ....ఆ..ఆ..ఆ... అల్లెలూయ....
2. దుఃఖితులందరు - ఆనంద మొందుచూ
ఆ దేవ దేవుని స్తుతులు పాడి పొగడుదాం
అల్లెలూయ... అల్లెలూయ....ఆ..ఆ..ఆ... అల్లెలూయ.....
3. ఉరుము మెరుపుల వలె దేవుని స్తుతించుదాం
జలగర్జనం వలే దేవుని పొగడుదాం
అల్లెలూయ... అల్లెలూయ....ఆ..ఆ..ఆ... అల్లెలూయ....
4. అర్థరాత్రి యందును దేవుని స్తుతించుదాం
ఎల్లవేళలందును అల్లెలూయ పాడుదాం
అల్లెలూయా... అల్లెలూయా....ఆ..ఆ..ఆ... అల్లెలూయా....