Type Here to Get Search Results !

చేతులు జోడించి శిరము వంచి ( chethulu jodinchi shiramu vanchi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


చేతులు జోడించి శిరమును వంచి - దేవా నిన్నే పొగడెదం

దేవా నీలో సంగమం - స్తుతి మహిమ ఆరాధనా 


1 జీవము నిచ్చిన దేవుని - శిరము వంచి పొగడెదం

ప్రాణము పోసిన క్రీస్తుని - ప్రతి క్షణం కీర్తించెదం

స్తుతి మహిమా ఆరాధనా


2. మాతో నిరతము ఉండాలని - మానవ రూపం ధరించితివా 

సాతానును జయించుటకై - నీదు రక్తం కార్చితివా

స్తుతి మహిమ ఆరాధనా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section