Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఎన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా
ని ప్రేమను-నేను విడనాడితి ||2||
దేవా...దేవా...నా యేసయ్యా ||2|| ||ఎన్నా||
1 ఈ లోక ఆశలలో పడితిని
అమరుని ప్రేమకు మరుగైతిని ||2||
పలుమార్లు నీ వాక్కు మదిమెదిలినా ||2||
పరిహసించితి నిన్ను నా దైవమా..
నా ధైవమా
దేవా...దేవా...నా యేసయ్యా ||2|| ||ఎన్నా||
2. ఎన్నాళ్ళు నాకు ఈ వేదన
నిను గాంచలేని ఆవేదన ||2||
నాలోని తిమిరాన్ని తొలగించవా ||2||
నీ ప్రియ దాసునిగ నను మలచవా...
నను మలచవా
దేవా...దేవా...నా యేసయ్యా ||2|| ||ఎన్నా||