Type Here to Get Search Results !

ఎలామరిచిపోయాను ( Ela marichipoyanu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: Rev. Fr. Alexander 

Tune/Music: Koka Joseph Ranjith 

Album: పరిశుద్ధుడు 


ప: ఎలా మరిచిపోయాను నా యేసుని ||2|| 

ఇలా మిగిలిపోయాను నే పాపినై ||2|| ||ఎ|| 

ఆ...ఆ...ఆ...ఆ... 


1. నా కోసం కల్వరిలో రక్తాన్ని చిందించి

నా పాప భారమునే సిలువగా మోసినా||2|| 

తన రక్త ధారలనే రక్షణగ చేసి 

పాప క్షమాపణనిచ్చే పావన ప్రభుని ||ఎ|| 


2. ఇన్నాళ్ళు లోబడని నా కొరకు 

నా ప్రభువు దినమంతా చేయి చాచి 

ఎదురు చూచినాడు ||2|| 

దుడుకు వాడినై దు:ఖపడిన నాకు 

కన్నీటిని తుడిచి కనికరించు ప్రభుని ||2|| 

ఆ...ఆ...ఆ...ఆ... ||ఎ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section