Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఎంతో మంచి వాక్యం - మన యేసు వాక్యం
సంతోషముతో స్మరణను చేయు - యేసువాక్యం మన యేసువాక్యం
1. కల్లాకపటం మరిపించి - ఉల్లాసమును కురిపించి
తల్లడిలు హృదయాలను - తల్లివలె ఓదార్చును
2. రక్షణ భాగ్యం కలిగించి - మోక్షపు వాకిలి దరిచేర్చి
విశ్వసించు వారందరిని - చేయిపట్టి నడిపించును