Type Here to Get Search Results !

ఎంత గొప్ప దేవుడైతివి ( entha goppa devudaithivi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. ఎంత గొప్ప దేవుడైతివి 

మా కెంతో గొప్ప దేవుడైతివి

ఓ యేసయ్యా -ఎంత గొప్ప దేవుడైతివి 


1. నీళ్ళను అతి మధురమైన

రసముగా మార్చితివి ||2|| 

రొట్టెలైదు రెండు 

చేపలాహారమిచ్చితివి ||2|| 


2. పుట్టు గ్రుడ్డి వాని నేత్ర

మిచ్చి దృష్టి నిచ్చితివి ||2|| 

కుష్టివాని దేహమును

సుందరముగా తీర్చితివి ||2|| 


3. మరణించిన లాజరును ప్రాణమిచ్చి లేపితివి ||2|| 

మూగదయ్య పిశాచమును 

పారద్రోల చేసితివి ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section