Type Here to Get Search Results !

ఎట్టి చిన్ని కార్యమైనా ( etti chinni karyamaina Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. ఎట్టి చిన్ని కార్యమైనా 

నాదు చిన్ని సోదరులకు

నీవు చేసి నటులైన నాకు చేసి నటులగును 


1. ఆకలితో అలమటింప తిండి పెట్టినావు నీవు

దాహముతో ఎండిపోవ 

మంచి నీరు నిచ్చినావు ||2|| 

ఇపుడు నాదు ఇల్లుచేరి

ఎల్లకాలముండు నీవు ||2|| ||ఎట్టి|| 


2. నేను అలసిపోయినప్పుడు

చేరతీసినావు నీవు 

వేదనలను పొందినప్పుడు 

భయములన్నీ తీర్చినావు ||2|| 

ఇపుడు నాదు ఇల్లు చేరి 

ఎల్లకాలముండ్లు నీవు ||2|| ||ఎట్టి|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section