Type Here to Get Search Results !

ఎంత సుఖము స్వామి పలుకు ( entha sukamu Swami paluku Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఎంత సుఖము స్వామి పలుకు -

చింత తొలగి శాంతి మొలుకు

అంతరంగ కరుణ విందు - 

చెంతచేరి శరణమొందు

అల్లెలూయ అల్లెలూయ - 

అల్లెలూయ అల్లెలూయ 


1. ప్రభుని చూపు పథముచూపు - 

అనఘు ప్రాపు అఘము బాపు

అల్లెలూయ అల్లెలూయ - 

అల్లెలూయ అల్లెలూయ


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section