Type Here to Get Search Results !

ఇది ప్రభుని ప్రేమ విందు ( idhi prabhuni prema vindhu Song Lyrics in Telugu | Telugu Christian song lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఇది ప్రభుని ప్రేమ విందు 

దివ్య రుచుల విందు ||2|| 

అమర జీవ విందు 

లోకొనగ చేరరండు ||2|| ||ఇది ప్రభుని|| 


1. కలత చెందు మనసులందు

ముదము గూర్చు ప్రేమపొందు ||2|| 

అలసి యున్న ఆత్మయందు 

వరము నింపు జీవవిందు ||2||

వరము నింపు జీవవిందు ||ఇది ప్రభుని|| 


2. అప్పద్రాక్షరూపమందు

మరియ సుతుని శీలవిందు ||2|| 

కడరా భోజనమందు 

స్థాపించిన పరమవిందు ||2|| 

స్థాపించిన పరమ విందు ||ఇది ప్రభుని|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section