Type Here to Get Search Results !

కాలాహరణమేలనయ్య కరుణసాగరా ( kallaharanamelanaya karunasagara Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


కాలహరణ మేలనయ్య కరుణసాగరా -

కాపాడి కావుమయ్య కమనీయుడా 

నీ పాదము తాకి నీ సన్నిధి చేరి - 

నీ నీడలో నన్ను నిలుపుమయ్యా నా దేవ


1. ఈ జీవన యాత్రలోని విసిగి విసిగి వేసారికి 

ఈ పాపిని కరుణించి మార్చుమయ్య కడురీతి

అణువణువున నీవే మా అందరిలో నీవే -

అంతట నీవే ఆవరించియున్నావు దేవా 


2. కష్టాల ఊబిలోన పడిపోయాను దేవా - 

అరిష్టాల బాటలోన అల్లాడిపోయాను

ఆదరించి ఆదుకో ఆదరణ కర్తవు -

ఆది అంతము నీవే అంతట నీవే నా దేవా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section