Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కాపాడవ కరుణించవ -
ఎన్నాళ్ళీ కన్నీళ్ళు కానవా
వరమియ్యవా శరణియ్యవా -
కనవా వినుకోవా
1.బ్రతుకాయె నడిసంద్రనావ -
పలు కడగండ్ల సుడులాయే దేవా
కనుచూపు కనరాదు త్రోవ -
తెరచాపై దరి చేర్చవా
2. మోసాల నెలవైన లోప -
అవమానాల పాలైతి దేవా
అధినేత చేయూత నీవా -
ఎదలోన కొలువుండవా