Type Here to Get Search Results !

కళ్ళల్లో కన్నీరెందుకు ( kanila kanirendhuku Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: కళ్ళల్లో కన్నీరెందుకు 

గుండెల్లో దిగులెందుకు

ఇక నీవు కలత చెందకూ ||3|| 

నెమ్మది లేకున్నదా 

గుండెల్లో గాయమైనదా 

ఇక అవి ఉండబోవుగా

యేసే నీ రక్షణ 

యేసే నీ నిరీక్షణా ||2|| ||కళ్ళ|| 


1. హోరు గాలులు వీచగా 

తుఫానులే చెలరేగగా 

మాట మాత్రం సెలవీయగా 

నెమ్మది ఆయెనుగా ||2|| 

యేసే నీ నావికా భయము చెందకు నీవిక

యేసే నీ రక్షక కలత చెందకు నీవిక ||కళ్ళ|| 


2. కరువు ఖడ్గము లొచ్చిన 

తల్లిదండ్రులు పోయిన 

నింద వేదన చుట్టిన .

బంధుమిత్రులు విడిచిన ||2|| 

లోకమంత ఏకమైనా 

భయము చెందకమయా 

యేసే నీ రక్షక దిగులు చెందకు నీవిక 

యేసే విమోచక సంతసించుము నీవిక ||కళ్ళ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section